లేవీయకాండము 3:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మీరు మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వాటిని యెహోవాకు శాంతి బలి అర్పణగా దహించాలి. Faic an caibideilపవిత్ర బైబిల్4 మూత్రపిండాలను ఆ రెండింటి మీద కొవ్వును, నడుం దగ్గర కొవ్వును అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జమును కప్పి ఉండే కొవ్వును అతడు తీయాలి. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మీరు మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి. Faic an caibideil |