లేవీయకాండము 11:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 చీలిన డెక్కలు కలిగి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చునుగాని Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 చీలిన డెక్కలు ఉండి ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో ఆ జంతువుని మీరు ఆహారంగా తీసుకోవచ్చు. Faic an caibideilపవిత్ర బైబిల్3 ఏ జంతువు డెక్కలు చీలి ఉండి, నెమరు వేస్తుందో దాని మాంసం మీరు తినవచ్చును. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 చీలిన డెక్కలు కలిగి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు. Faic an caibideil |