లేవీయకాండము 1:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పు పెట్టి ఆ నిప్పుమీద కట్టెలు పేర్చాలి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠముమీద అగ్నియుంచి ఆ అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 తరువాత యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం పైన కట్టెలు పేర్చి మంట పెట్టాలి. Faic an caibideilపవిత్ర బైబిల్7 యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద కట్టెలు, నిప్పు ఉంచాలి. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పు పెట్టి ఆ నిప్పుమీద కట్టెలు పేర్చాలి. Faic an caibideil |