యిర్మీయా 48:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 మోయాబు కొమ్ము నరికివేయబడింది; దాని బాహువు విరిగింది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 మోయాబు కొమ్మును నరికివేశారు. దాని చేతిని విరిచి వేశారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. Faic an caibideilపవిత్ర బైబిల్25 మోయాబు బలం తగ్గిపోయింది. మోయాబు చేయి విరిగిపోయింది.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 మోయాబు కొమ్ము నరికివేయబడింది; దాని బాహువు విరిగింది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. Faic an caibideil |