యిర్మీయా 48:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 “మోయాబు పతనం సమీపించింది; దాని విపత్తు త్వరగా వస్తుంది. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మోయాబునకు సమూలనాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 మోయాబు త్వరలో నాశనం కాబోతోంది. దాని పైకి రావాలని ఘోర దుర్ఘటన త్వరపడుతూ ఉంది. Faic an caibideilపవిత్ర బైబిల్16 “మోయాబు అంతం దగ్గర పడింది. మోయాబు త్వరలో నాశనమైపోతుంది. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 “మోయాబు పతనం సమీపించింది; దాని విపత్తు త్వరగా వస్తుంది. Faic an caibideil |