యిర్మీయా 46:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 “నైలు నది ప్రవాహంలా ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు? Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నైలునదీప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 నైలునదీ ప్రవాహంలా ఉప్పొంగుతూ వస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ఇతని నీళ్ళు నదుల్లా ఎగసి పడుతున్నాయి. Faic an caibideilపవిత్ర బైబిల్7 నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు? పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఆ మహానదిలా వచ్చేది ఎవరు? Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 “నైలు నది ప్రవాహంలా ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు? Faic an caibideil |