యిర్మీయా 26:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 అప్పుడు ఆ దేశంలోని పెద్దలలో కొందరు ముందుకు వచ్చి, ప్రజల సమాజమంతటితో ఇలా అన్నారు, Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 దేశంలోని పెద్దల్లో కొంతమంది లేచి అక్కడ చేరిన ప్రజలతో, Faic an caibideilపవిత్ర బైబిల్17 అప్పుడు నగర పెద్దలలో (నాయకులు) కొందరు లేచి ప్రజలతో ఇలా అన్నారు: Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 అప్పుడు ఆ దేశంలోని పెద్దలలో కొందరు ముందుకు వచ్చి, ప్రజల సమాజమంతటితో ఇలా అన్నారు, Faic an caibideil |