యిర్మీయా 23:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 నేను నీ మీదికి ఎన్నటికీ మరచిపోలేని శాశ్వతమైన అవమానాన్ని రప్పిస్తాను.” Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పించెదను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 ఎప్పటికీ నిలిచి ఉండే నిందనూ అవమానాన్నీ మీ మీదికి రప్పిస్తాను. Faic an caibideilపవిత్ర బైబిల్40 పైగా మీకు శాశ్వతంగా తలవంపులు కలిగేలా చేస్తాను. మీ సిగ్గును మీరెన్నడూ మరువలేరు.’” Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 నేను నీ మీదికి ఎన్నటికీ మరచిపోలేని శాశ్వతమైన అవమానాన్ని రప్పిస్తాను.” Faic an caibideil |