యిర్మీయా 20:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 నేను పుట్టిన దినం శపితమవును గాక, నా తల్లి నన్ను కనిన దినం దీవించబడకపోవును గాక. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక; Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక. Faic an caibideilపవిత్ర బైబిల్14 నేను పుట్టిన రోజు శపింపబడును గాక! నా తల్లీ! నన్ను నీవు కన్న రోజును ఆశీర్వదించవద్దు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 నేను పుట్టిన దినం శపితమవును గాక, నా తల్లి నన్ను కనిన దినం దీవించబడకపోవును గాక. Faic an caibideil |