యిర్మీయా 19:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 “నీతో పాటు వచ్చినవారు చూస్తుండగానే ఆ కుండను పగలగొట్టి, Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఈ మాటలు చెప్పినతరువాత నీతోకూడ వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఈలాగనవలెను Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఈ మాటలు చెప్పిన తరువాత నీతో వచ్చిన మనుష్యులు చూస్తుండగా నువ్వు ఆ కుండ పగలగొట్టి వాళ్ళతో ఇలా చెప్పాలి.” Faic an caibideilపవిత్ర బైబిల్10 “యిర్మీయా, ఈ విషయాలన్నీ వారికి తెలియచెప్పు. వారు చూస్తూ ఉండగా నీ వద్ద నున్న జాడీని క్రింద పడవేసి పగుల గొట్టుము. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 “నీతో పాటు వచ్చినవారు చూస్తుండగానే ఆ కుండను పగలగొట్టి, Faic an caibideil |