నిర్గమ 2:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అతనికి ఏమి జరుగుతుందో చూడడానికి ఆ పిల్లవాని అక్క దూరంలో నిలబడి ఉంది. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది. Faic an caibideilపవిత్ర బైబిల్4 ఆ పసివాడి అక్క అక్కడే వుండి గమనిస్తూవుంది. ఆమె ఆ పసివాడికి ఏమి జరుగుతుందో చూడాలని అనుకొంది. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అతనికి ఏమి జరుగుతుందో చూడడానికి ఆ పిల్లవాని అక్క దూరంలో నిలబడి ఉంది. Faic an caibideil |