నిర్గమ 1:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు, అతని అన్నదమ్ములు ఆ తరం వారందరు చనిపోయారు, Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయిరి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 యోసేపు, అతని అన్నదమ్ములు, వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు. Faic an caibideilపవిత్ర బైబిల్6 తర్వాత యోసేపు, అతని సోదరులు, వారి తరం వారు అందరూ చనిపోయారు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు, అతని అన్నదమ్ములు ఆ తరం వారందరు చనిపోయారు, Faic an caibideil |