ఎఫెసీయులకు 3:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఈ కారణంచేత, యూదేతరులైన మీరు రక్షింపబడాలని, పౌలు అనే నేను క్రీస్తు యేసు సువార్త విషయంలో ఖైదీనై ఉన్నాను. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఈ హేతువుచేత అన్యజనులైన మీనిమిత్తము క్రీస్తు యేసుయొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఈ కారణం చేత యూదేతర విశ్వాసులైన మీకోసం క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు అనే నేను ప్రార్థిస్తున్నాను. Faic an caibideilపవిత్ర బైబిల్1 అందువల్ల యూదులుకాని మీ కోసం పౌలు అను నేను, యేసు క్రీస్తు ఖైదీని అయ్యాను. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఈ కారణంచేత, యూదేతరులైన మీరు రక్షింపబడాలని, పౌలు అనే నేను క్రీస్తు యేసు సువార్త విషయంలో ఖైదీనై ఉన్నాను. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము1 ఈ కారణంచేత, యూదులు కాని మీరు రక్షింపబడాలని, పౌలు అనే నేను క్రీస్తు యేసు సువార్త విషయంలో ఖైదీనై యున్నాను. Faic an caibideil |