1 తిమోతికి 2:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఇలాంటివి మంచివి; మన రక్షకుడైన దేవునికి ప్రీతికరమైనవి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునిదృష్టికి అనుకూలమైనదియునై యున్నది. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది. Faic an caibideilపవిత్ర బైబిల్3 ఇలా చెయ్యటం ఉత్తమం. మరియు మన రక్షకుడైన దేవునికి అది సంతృప్తి కలిగిస్తుంది. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఇలాంటివి మంచివి; మన రక్షకుడైన దేవునికి ప్రీతికరమైనవి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము3 ఇలాంటివి మంచివి; మన రక్షకుడైన దేవునికి ప్రీతికరమైనవి. Faic an caibideil |