1 థెస్సలొనీకయులకు 2:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 మేము క్రీస్తు అపొస్తలులుగా మా అధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నా ప్రజల నుండి గాని మీ నుండి గాని ఇతరుల నుండి గాని వచ్చే ఘనతను మేము ఆశించలేదు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఇంకా మేము యేసుక్రీస్తు అపొస్తలులం కాబట్టి ఆధిక్యతలు ప్రదర్శించడానికి అవకాశం ఉన్నా మీ వల్ల కానీ, ఇతరుల వల్ల కానీ, మనుషుల వల్ల కలిగే ఏ ఘనతనూ మేము ఆశించలేదు. Faic an caibideilపవిత్ర బైబిల్6 మీ పొగడ్తలు కాని, లేక ఇతర్ల పొగడ్తలు కాని మాకు అవసరం లేదు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 మేము క్రీస్తు అపొస్తలులుగా మా అధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నా ప్రజల నుండి గాని మీ నుండి గాని ఇతరుల నుండి గాని వచ్చే ఘనతను మేము ఆశించలేదు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము6 మేము ప్రజల నుండి లేదా మీ నుండి కానీ ఇతరుల నుండి వచ్చే పొగడ్తల కొరకు ఎదురుచూడడంలేదు, క్రీస్తు యొక్క అపొస్తలులుగా మేము మా అధికారాన్ని ప్రదర్శించి ఉండవచ్చు. Faic an caibideil |