ఫిలిప్పీయులకు 2:18 - పవిత్ర బైబిల్18 అందువల్ల మీరు కూడా ఆనందించి, మీ ఆనందాన్ని నాతో పంచుకొండి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఇటు వలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము18 కనుక మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. Faic an caibideil |