2 తిమోతికి 2:1 - పవిత్ర బైబిల్1 నా కుమారుడా! యేసు క్రీస్తులోనున్న కృప ద్వారా బలవంతుడుగా నుండు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 నా కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడవుగా ఉండు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నా కుమారుడా, క్రీస్తు యేసులోని కృప చేత బలపడుతూ ఉండు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నా కుమారుడా, క్రీస్తు యేసులోని కృప చేత బలపడుతూ ఉండు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము1 నా కుమారుడా, క్రీస్తు యేసులోని కృప చేత బలపడుతూ ఉండు. Faic an caibideil |