ఫిలిప్పీయులకు 2:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14-15 మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. Faic an caibideilపవిత్ర బైబిల్14 మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదానిని చేయండి. Faic an caibideil |
ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టు డనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులునుఉండు నేమో అనియు, నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు,మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులనుగూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను.