ఫిలిప్పీయులకు 1:30 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమునశ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. Faic an caibideilపవిత్ర బైబిల్30 గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి విన్నారు. మీరు కూడా ఆ పోరాటాన్ని సాగిస్తున్నారు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూశారో ఇప్పుడు మీరు ఆ శ్రమల గుండానే వెళ్తున్నారు, అయితే నేను కూడా ఇంకా శ్రమలగుండా వెళ్లాల్సి ఉంది. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూశారో ఇప్పుడు మీరు ఆ శ్రమల గుండానే వెళ్తున్నారు, అయితే నేను కూడా ఇంకా శ్రమలగుండా వెళ్లాల్సి ఉంది. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము30 నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూసారో, ఇప్పుడు మీరు వాటి గుండానే వెళ్తున్నారు, అయితే నేను ఇంకా అనుభవించాల్సి ఉంది. Faic an caibideil |