ప్రకటన 8:2 - తెలుగు సమకాలీన అనువాదము2 అప్పుడు నేను దేవుని ముందు నిలబడిన ఏడుగురు దేవదూతలను చూసాను, వారికి ఏడు బూరలు ఇవ్వబడ్డాయి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అప్పుడు నేను దేవుని సమక్షంలో నిలబడే ఏడుగురు దేవదూతలను చూశాను. వారికి ఏడు బాకాలు ఇచ్చారు. Faic an caibideilపవిత్ర బైబిల్2 దేవుని ముందు నిలబడి ఉన్న ఆ ఏడుగురు దేవదూతల్ని చూసాను. వాళ్ళకు ఏడు బూరలు యివ్వబడ్డాయి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అప్పుడు నేను దేవుని ముందు నిలబడిన ఏడుగురు దేవదూతలను చూశాను, వారికి ఏడు బూరలు ఇవ్వబడ్డాయి. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అప్పుడు నేను దేవుని ముందు నిలబడిన ఏడుగురు దేవదూతలను చూశాను, వారికి ఏడు బూరలు ఇవ్వబడ్డాయి. Faic an caibideil |