ఫిలిప్పీయులకు 2:29 - తెలుగు సమకాలీన అనువాదము29 గొప్ప సంతోషంతో ప్రభువులో అతన్ని ఆదరించండి, అతని లాంటి వారిని గౌరవించండి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29-30 నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను గనుక పూర్ణా నందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఎపఫ్రొదితును పూర్ణానందంతో ప్రభువు పేరిట చేర్చుకోండి. అలాంటి వారిని గౌరవంగా చూడండి. Faic an caibideilపవిత్ర బైబిల్29 కనుక ప్రభువు పేరిట ఆనందంతో అతనికి స్వాగతం చెప్పండి. అలాంటి వాళ్ళను మీరు గౌరవించాలి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 గొప్ప సంతోషంతో ప్రభువులో అతన్ని ఆదరించండి, అతనిలాంటి వారిని గౌరవించండి. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 గొప్ప సంతోషంతో ప్రభువులో అతన్ని ఆదరించండి, అతనిలాంటి వారిని గౌరవించండి. Faic an caibideil |
మీ నాయకులపై నమ్మకం కలిగి ఉండండి, వారి అధికారానికి లొంగి ఉండండి, ఎందుకంటే వారు మీ గురించి తప్పక లెక్క అప్పగించాల్సినవారిగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వారు తమ పనిని భారంగా భావించి చేస్తే అది మీకు ఎటువంటి ప్రయోజనం కలిగించదు; కనుక వారు చేయవలసిన పనిని భారంగా కాకుండా ఆనందంగా చేసేలా మీరు వారికి లోబడి ఉండండి.