ఫిలిప్పీయులకు 1:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 ఇలాంటి నమ్మకం కలిగి, నేను మరల మీతో కలిసి ఉండడం వల్ల నన్ను బట్టి క్రీస్తు యేసులో మీకున్న ఆనందం అధికమవుతుంది. Faic an caibideilపవిత్ర బైబిల్26 నేను మళ్ళీ మీతో కలిసి జీవించునప్పుడు మీకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత కారణంగా యింకా ఎక్కువ గర్విస్తాను. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 ఇలాంటి నమ్మకం కలిగి, నేను మరల మీతో కలిసి ఉండడం వల్ల నన్ను బట్టి క్రీస్తు యేసులో మీకున్న ఆనందం అధికమవుతుంది. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము26 ఇలాంటి నమ్మకం కలిగి, నేను మరల మీతో కలిసివుండడం వలన నన్ను బట్టి క్రీస్తు యేసులో మీకున్న ఆనందం అధికమవుతుంది. Faic an caibideil |