సంఖ్యా 3:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 గెర్షోను వంశస్థులు సమావేశ గుడారం వెనుక పశ్చిమ వైపు దిగాలి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 గెర్షోనీయుల తెగలు దేవుని మందిరానికి పడమటి దిశగా అంటే వెనుక వైపున గుడారాలు వేసుకోవాలి. Faic an caibideilపవిత్ర బైబిల్23 గెర్షోని కుటుంబాలు పశ్చిమాన నివాసం చేయాలని చెప్పబడింది. పవిత్ర గుడారం వెనుకవైపు వారు నివాసము చేసారు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 గెర్షోను వంశస్థులు సమావేశ గుడారం వెనుక పశ్చిమ వైపు దిగాలి. Faic an caibideil |