సంఖ్యా 15:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 దానితో పాటు అర హిన్ ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా ఉంటుంది. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఇంకా, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహన బలిగా మీరు తేవలసినవి. Faic an caibideilపవిత్ర బైబిల్10 మరియు పడిన్నర ద్రాక్షారసం పానార్పణంగా తేవాలి. ఈ అర్పణ హోమంలో దహించబడటం యెహోవాకు ఎంతో సంతోషం. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 దానితో పాటు అర హిన్ ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా ఉంటుంది. Faic an caibideil |