యిర్మీయా 48:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 “మోయాబు పతనం సమీపించింది; దాని విపత్తు త్వరగా వస్తుంది. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మోయాబునకు సమూలనాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 మోయాబు త్వరలో నాశనం కాబోతోంది. దాని పైకి రావాలని ఘోర దుర్ఘటన త్వరపడుతూ ఉంది. Faic an caibideilపవిత్ర బైబిల్16 “మోయాబు అంతం దగ్గర పడింది. మోయాబు త్వరలో నాశనమైపోతుంది. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 “మోయాబు పతనం సమీపించింది; దాని విపత్తు త్వరగా వస్తుంది. Faic an caibideil |