ఎఫెసీయులకు 4:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోడానికి ప్రయాసపడండి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోకూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. Faic an caibideilపవిత్ర బైబిల్3 శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోడానికి ప్రయాసపడండి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము3 మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయాసపడండి. Faic an caibideil |