1 థెస్సలొనీకయులకు 1:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 కాబట్టి మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7-8 కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను; అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 కాబట్టి మాసిదోనియలో, అకయలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శప్రాయులయ్యారు. Faic an caibideilపవిత్ర బైబిల్7 కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 కాబట్టి మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము7 కనుక మాసిదోనియ అకయ ప్రాంతాల్లో వున్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు. Faic an caibideil |