ఫిలిప్పీయులకు 1:21 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. Faic an caibideilపవిత్ర బైబిల్21 ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభం. Faic an caibideil |