యిర్మీయా 16:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 “నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఈ స్థలంలో నీ కోసం కొడుకులనుగానీ కూతుళ్ళను గానీ కనొద్దు.” Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొనకూడదు. Faic an caibideilపవిత్ర బైబిల్2 “యిర్మీయా, నీవు వివాహం చేసికోరాదు. ఈ స్థలములో నీవు కొడుకులను, కూతుళ్లను కలిగి యుండరాదు.” Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “ఈ స్థలంలో నీవు పెళ్ళి చేసుకుని కుమారులు, కూతుళ్లు కనకూడదు.” Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “ఈ స్థలంలో నీవు పెళ్ళి చేసుకుని కుమారులు, కూతుళ్లు కనకూడదు.” Faic an caibideil |