జెకర్యా 7:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “కానీ వారు నిర్లక్ష్యం చేసి మొండిగా వెనుదిరిగి తమ చెవులను మూసుకున్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండ చెవులు మూసికొనిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అయితే వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు. See the chapterపవిత్ర బైబిల్11 కాని ఆ ప్రజలు ఇది వినటానికి నిరాకరించారు. ఆయన కోరింది చేయటానికి వారు నిరాకరించారు. దేవుడు చెప్పింది వినకుండా వుండేటందుకు వారు తమ చెవులు మూసుకున్నారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “కానీ వారు నిర్లక్ష్యం చేసి మొండిగా వెనుదిరిగి తమ చెవులను మూసుకున్నారు. See the chapter |