రోమా పత్రిక 7:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 కావున ఇకను దానిచేయు నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 కాబట్టి దాన్ని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు. See the chapterపవిత్ర బైబిల్17 నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. See the chapterతెలుగు సమకాలీన అనువాదము17 ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. See the chapter |