రోమా పత్రిక 6:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 చనిపోయినవాడు పాపవిముక్తు డని తీర్పుపొందియున్నాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. See the chapterపవిత్ర బైబిల్7 ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. See the chapter |