రోమా పత్రిక 3:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 “వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి. See the chapterపవిత్ర బైబిల్14 “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!” See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 “వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.” See the chapterతెలుగు సమకాలీన అనువాదము14 “వారి నోటి నిండా శపించడం విరోధం ఉన్నాయి.” See the chapter |