రోమా పత్రిక 2:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అయితే మంచి పనులు చేసే వారందరికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు మహిమ, ఘనత, సమాధానాలు కలుగుతాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 సత్‌క్రియచేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి మహిమ, ఘనత, శాంతిసమాధానాలు కలుగుతాయి. See the chapterపవిత్ర బైబిల్10 మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు కూడా లభిస్తాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అయితే మంచి పనులు చేసే వారందరికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు మహిమ, ఘనత, సమాధానాలు కలుగుతాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము10 అయితే మంచి పనులు చేసే ప్రతి ఒక్కరికి అనగా మొదట యూదులకు తరువాత యూదేతరులకు మహిమ, ఘనత, సమాధానములు కలుగుతాయి. See the chapter |