ప్రకటన 12:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది. See the chapterపవిత్ర బైబిల్2 ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము2 ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది. See the chapter |