కీర్తన 59:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, కుక్కల్లా మొరుగుతూ, వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 సాయంకాలమునవారు మరల వచ్చెదరు కుక్కవలె మొఱుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు. See the chapterపవిత్ర బైబిల్14 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణంలోకి వచ్చి మొరుగుతూ పట్టణం అంతా తిరుగే కుక్కల్లాంటివారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, కుక్కల్లా మొరుగుతూ, వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు. See the chapter |