Online Bible

- Advertisements -




కీర్తన 59:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి; నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పిం పుము. నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

1 దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము నాతో పోరాడేందుకు నా మీదికి వచ్చే మనుష్యులను జయించేందుకు నాకు సహాయం చేయుము.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి; నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి.

See the chapter Copy




కీర్తన 59:1

Follow us:

Advertisements


Advertisements