Online Bible

- Advertisements -




కీర్తన 58:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 దేవా! వారి నోటి పళ్ళు విరగ్గొట్టండి; యెహోవా! ఈ కొదమ సింహాల కోరలను ఊడదీయండి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడ గొట్టుము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 దేవా, వారి నోట్లో పళ్ళు విరగ్గొట్టు. యెహోవా, ఆ సింహం పిల్లల కోరలు ఊడబెరుకు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

6 యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు. కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 దేవా! వారి నోటి పళ్ళు విరగ్గొట్టండి; యెహోవా! ఈ కొదమ సింహాల కోరలను ఊడదీయండి.

See the chapter Copy




కీర్తన 58:6

Follow us:

Advertisements


Advertisements