కీర్తన 57:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నా ప్రాణమా, మేలుకో! సితారా వీణా, మేలుకోండి! ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 నా ప్రాణమా, మేలుకో. స్వరమండలమా, సితారా, మేలుకోండి. నేను వేకువనే నిద్ర లేస్తాను. See the chapterపవిత్ర బైబిల్8 నా ఆత్మా, మేలుకొనుము! స్వరమండలమా, సితారా, మేలుకోండి. వేకువను మనం మేల్కొందాము See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నా ప్రాణమా, మేలుకో! సితారా వీణా, మేలుకోండి! ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను. See the chapter |