కీర్తన 55:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నా హృదయం నాలో వేదన పడుతుంది; మరణభయం నన్ను చుట్టుకుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 నా గుండె నాలో వేదన పడుతున్నది. మరణ భయం నాకు కలుగుతున్నది. See the chapterపవిత్ర బైబిల్4 నాలో నా గుండె అదురుతోంది. నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నా హృదయం నాలో వేదన పడుతుంది; మరణభయం నన్ను చుట్టుకుంది. See the chapter |