Online Bible

- Advertisements -




కీర్తన 55:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 నా శత్రువు నాతో అంటున్న దాన్ని బట్టి, దుష్టుల బెదిరింపులను బట్టి నాకు నెమ్మది లేదు; వారు నన్ను శ్రమ పెడుతున్నారు వారు వారి కోపంలో నా మీద దాడి చేస్తున్నారు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఎందుకంటే నా శత్రువులు చేస్తున్న పెద్ద శబ్దాల వల్ల, దుర్మార్గులు చేస్తున్న బలాత్కారాల వల్ల నేను చింతలో మునిగిపోయి మూలుగుతున్నాను. వాళ్ళు నన్ను ఎంతగానో కష్టాలపాలు చేస్తున్నారు. ఆగ్రహంతో నన్ను హింసిస్తున్నారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

3 నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను. నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు. వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 నా శత్రువు నాతో అంటున్న దాన్ని బట్టి, దుష్టుల బెదిరింపులను బట్టి నాకు నెమ్మది లేదు; వారు నన్ను శ్రమ పెడుతున్నారు వారు వారి కోపంలో నా మీద దాడి చేస్తున్నారు.

See the chapter Copy




కీర్తన 55:3

Follow us:

Advertisements


Advertisements