కీర్తన 55:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నా సహచరుడు తన స్నేహితుల మీద దాడి చేసి; వారితో తాను చేసిన నిబంధనకు తానే భంగం కలిగిస్తాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 నా స్నేహితుడు తనతో శాంతి సమాధానాలతో ఉన్నవారి పైకి తన చెయ్యి ఎత్తాడు. వారితో తాను చేసిన నిబంధన మీరాడు. See the chapterపవిత్ర బైబిల్20 నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు. అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నా సహచరుడు తన స్నేహితుల మీద దాడి చేసి; వారితో తాను చేసిన నిబంధనకు తానే భంగం కలిగిస్తాడు. See the chapter |