Online Bible

- Advertisements -




కీర్తన 55:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 చెడుతనం నా శత్రువుల నివాసాల్లో వారి హృదయాల్లో ఉంది; కాబట్టి మరణం ఆకస్మికంగా వారి మీదికి వచ్చును గాక, ప్రాణంతోనే వారు క్రింద పాతాళానికి దిగిపోవుదురు గాక.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగము నందును ఉన్నది

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 చావు వారి మీదికి అకస్మాత్తుగా ముంచుకు వస్తుంది. ప్రాణంతోనే వారు పాతాళానికి దిగిపోతారు. ఎందుకంటే చెడుతనం వారి ఇళ్ళలో, వారి అంతరంగంలో ఉంది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

15 నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను. వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను. ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 చెడుతనం నా శత్రువుల నివాసాల్లో వారి హృదయాల్లో ఉంది; కాబట్టి మరణం ఆకస్మికంగా వారి మీదికి వచ్చును గాక, ప్రాణంతోనే వారు క్రింద పాతాళానికి దిగిపోవుదురు గాక.

See the chapter Copy




కీర్తన 55:15

Follow us:

Advertisements


Advertisements