Online Bible

- Advertisements -




కీర్తన 55:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 ఒకప్పుడు దేవుని మందిరానికి ఆరాధికులతో పాటు ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు మనం మధురమైన సహవాసం కలిగి ఉన్నాము.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిర మునకు పోయి యున్నవారము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 మనం కలిసి మధుర సహవాసం అనుభవించాం. ఉత్సవంగా దేవుని మందిరానికి వెళ్లాం.

See the chapter Copy

పవిత్ర బైబిల్

14 మనం కలిసి మధుర సంభాషణ చేసేవాళ్లము. దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 ఒకప్పుడు దేవుని మందిరానికి ఆరాధికులతో పాటు ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు మనం మధురమైన సహవాసం కలిగి ఉన్నాము.

See the chapter Copy




కీర్తన 55:14

Follow us:

Advertisements


Advertisements