Online Bible

- Advertisements -




కీర్తన 55:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 కాని ఆ పని చేసిన నీవు నాలాంటి మనిషివి, నా సహచరుడవు, నా ప్రియ స్నేహితుడవు

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ఆ పని చేసింది నువ్వు అంటే నా నెచ్చెలివి, నా చెలికాడివి. నా ప్రియమిత్రుడివి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

13 కాని, అది చేస్తున్నది నీవే. నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 కాని ఆ పని చేసిన నీవు నాలాంటి మనిషివి, నా సహచరుడవు, నా ప్రియ స్నేహితుడవు

See the chapter Copy




కీర్తన 55:13

Follow us:

Advertisements


Advertisements