కీర్తన 55:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 పట్టణంలో విధ్వంసక శక్తులు పని చేస్తున్నాయి; బెదిరింపులు మోసాలు దాని వీధుల్లో నిత్యం ఉంటాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 దానిమధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అక్కడ దుర్మార్గం కొనసాగుతూ ఉంది. అణచివేత, కపటం దాని వీధుల్లో జరుగుతూనే ఉన్నాయి. See the chapterపవిత్ర బైబిల్11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది. ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 పట్టణంలో విధ్వంసక శక్తులు పని చేస్తున్నాయి; బెదిరింపులు మోసాలు దాని వీధుల్లో నిత్యం ఉంటాయి. See the chapter |