కీర్తన 52:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మోసపూరితమైన నాలుక గలవాడా, నీకు హానికరమైన మాటలే ఇష్టం. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 కపటమైన నాలుకా! ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు. See the chapterపవిత్ర బైబిల్4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మోసపూరితమైన నాలుక గలవాడా, నీకు హానికరమైన మాటలే ఇష్టం. See the chapter |