కీర్తన 50:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 మీ నోటిని చెడుకు వాడుతారు మీ నాలుకను మోసానికి ఉపయోగిస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఎవరికైనా అపకారం తలపెట్టడానికి నోరు తెరుస్తావు. నీ నాలుక వంచన చేస్తుంది. See the chapterపవిత్ర బైబిల్19 మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్ధాలు పలుకుతారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 మీ నోటిని చెడుకు వాడుతారు మీ నాలుకను మోసానికి ఉపయోగిస్తారు. See the chapter |