కీర్తన 50:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, పొలాల్లో ఉన్న జంతువులు నావే. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 కొండల్లోని పక్షులన్నీ నాకు తెలుసు. పొలాల్లోని మృగాలు నా వశమే. See the chapterపవిత్ర బైబిల్11 కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు. పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, పొలాల్లో ఉన్న జంతువులు నావే. See the chapter |