కీర్తన 50:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే వేయి కొండలపై ఉన్న పశువులు నావే. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే. See the chapterపవిత్ర బైబిల్10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే వేయి కొండలపై ఉన్న పశువులు నావే. See the chapter |